Rangareddy: నీరు వృధాకాకుండా చర్యలు చేపట్టినందుకు కనకలక్ష్మికి, జలమండలికి అభినందనలు : స్థానికులు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, పాపిరెడ్డి కాలనీలో కాలనీలోని ప్రధాన రహదారిలో మంజీరా పైపు లైన్ లీకేజీతో వృధాగా రోడ్డుపై నీరు పారుతున్న దృశ్యాన్ని పాపిరెడ్డి కాలనీలోని సీనియర్ మహిళా నాయకురాలైన కే. కనకలక్ష్మి గ్రహించి త్వరితగతిన జలమండలి అధికారులకు…
