బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కాటేడాన్ డివిజన్ అధ్యక్షుడు గోదా పాండు యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, ప్రశ్నించే గొంతులను అణచి వేయడం సరికాదని…
