Category: Telangana

Rangareddy: నూతన హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్‌విల్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన భోజన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్…

Hyderabad: విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా ఐఫోకస్ వారి మైత్రి వారధి 2026 సెలబ్రేషన్స్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆగష్టు 2 స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని ఐ ఫోకస్ మైత్రి వారధి 2026 కార్యక్రమం ఖైరతాబాద్ లో ఉన్న విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా జరిగింది. ఐ ఫోకస్ చీఫ్ కోఆర్డినేటర్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో మరియు…

ఫీజు రీయింబర్స్‌మెంట్ పోర్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి రూ.8 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలి: గుజ్జ సత్యం

• విద్యార్థులను కార్యాలయాల చుట్టూ తిప్పడం కాదు… వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి • సాంకేతిక లోపాలు, బకాయిల భారం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనలో హైదరాబాద్, ఆగస్టు 3: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న…

వేలేరు గ్రామంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం విజయవంతం

• సుస్మిత కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సేవలు – ప్రారంభించిన సర్పంచ్ బిల్లా యాదగిరి వేలేరు, ఆగస్టు 3: ప్రజల కంటి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సుస్మిత కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉచిత కంటి…

Rangareddy: నూతన కార్యదర్శి ముక్కా పృథ్వీ కుమార్ కు శుభాకాంక్షలు: ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ముక్కా పృథ్వీ కుమార్ నూతన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగానికి ఎన్నికైనారు. ఈ సందర్బంగ పలువురు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన…

సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే సమాజాభివృద్ధి: జేపీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆధునిక సాంకేతిక విజ్ఞానం మానవ జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప సాధనమని, అయితే దానిని దుర్వినియోగం చేస్తే సమాజానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ)…

గండిపేట మండల పత్రిక విలేకరుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక – రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సలీం పాషా సమక్షంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గండిపేట మండల పత్రిక విలేకరుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సలీం పాషా సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా…

Rangareddy: బాధిత కుటుంబానికి రెండులక్షల ఆర్థిక సాయంచేసిన ఆరెకపూడి గాంధీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్ డివిజన్ పరిధిలో వైశాలి నగర్ సమీపంలోని రైల్వే అండర్‌పాస్ వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో నాలాలో గల్లంతైన ప్రేమ్ నగర్ బీ బ్లాకు కాలనీకి చెందిన బాలయ్య70సం. కుటుంబాన్ని పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే…

Rangareddy: బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలి : జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అనేక దేవాలయాల్లో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగ…

Rangareddy: ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దొడ్ల వెంకటేష్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీలో బోనాల పండుగ శుభ సందర్భంగా నిర్వహించిన బోనాల మరియు ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై…