ప్రధాని మోదీకి వెంకన్న నేత బహిరంగ లేఖ.. చేనేత దినోత్సవం పదేళ్లపై సమీక్ష కోరుతూ కీలక ప్రశ్నలు
హైదరాబాద్, (తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్): జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) అధికారికంగా ప్రారంభమై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, హ్యాండ్లూమ్ డే (చేనేత దినోత్సవం) వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న నేత ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. గత దశాబ్దంలో…
