Mahabubabad : వి ఎస్ లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో డాక్టర్ నియమించాలి సిపిఐ మండల కార్యదర్శి తండా సందీప్ డిమాండ్ జిల్లా కలెక్టర్ కు వినతి
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహ బూబాబాద్ జిల్లా నేడు వి ఎస్ లక్ష్మీ పురం గ్రామంలో ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో డాక్టర్ ను నియమించా లని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గారి కి వినతి పత్రం అందజేసిన సిపి…
