Munugodu: చేనేత కార్మికులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా సహకార సంఘాలు పనిచేయాలి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, జూలై 21: చేనేత సహకార సంఘాలు చేనేత కార్మికులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ నేతన్నల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు…
