Rangareddy: టాటా నగర్లో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు నిర్వహించిన కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్ డివిజన్ పరిధి టాటా నగర్లో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ…
