Warangal: సీపీ శ్వేతారెడ్డిని కలిసిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతారెడ్డిని ఎన్పీడీసీఎల్ (ఎన్ పి డీ సీ ఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.…
