మార్కండేయ నగర్ వెల్ఫేర్, నవోదయ యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్ గణేష్ మండపం వద్ద గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మార్కండేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ యూత్ అసోసియేషన్ సంయుక్త…
