Category: Telangana

Rangareddy: అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శంషిగూడ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీ ఫేస్2లోని శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో దసరా నవ రాత్రుల శుభసందర్భంగా నిర్వహించిన అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ…

Rangareddy: శ్రీ దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాల పూజలలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ ఎఫ్‌సీఐ కాలనీ పార్క్‌లో ఎఫ్‌సీఐ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు డా. యలమంచి ఉదయ్…

Rangareddy: శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన భేరి రామచందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ప్రశాంత్ నగర్ కాలనీ నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అడ్వకేట్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఎన్ఎన్ రెడ్డి టెక్స్టైల్ ప్రొప్రైటర్ కుశాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి…

బాబుల్ రెడ్డి నగర్‌లో నర్సబాయి కుంట వద్ద హైడ్రా శుభ్రత పనులు పిచ్చి మొక్కలు, పొదలు, చెట్ల కొమ్మల తొలగింపు.. కుంటల పరిరక్షణకు చర్యలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో ఉన్న నర్సబాయి కుంట పరిసరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో శుభ్రత పనులు చేపట్టారు. కుంట చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలు, పేరుకుపోయిన…

ఓటు చోరీపై రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పర్వతాల రాజేందర్ తీవ్ర విమర్శలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాల రాజేందర్ ప్రకటించారు. ఓటర్ల పేర్లను తొలగించడం, ఓటర్ల జాబితాల్లో…

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో రూ.178.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని 117వ వార్డులో వివిధ ప్రాంతాల్లో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు.స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు…

శివరాంపల్లికి 9ఎస్‌పీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి ఆర్టీసీ డిపో మేనేజర్‌కు కాంగ్రెస్ నాయకుడు పడమటి శ్రీధర్ రెడ్డి వినతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి గ్రామ ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో నడిచిన 9ఎస్‌పీ బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలని రాజేంద్రనగర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పడమటి శ్రీధర్ రెడ్డి కోరారు.…

తెలంగాణ ప్రత్యేక ప్రధాత వారసురాలైన డా. పవిత్ర వాణి బాపూజీ గారికి రాష్ట్ర ప్రభుత్వం MLC ఇవ్వాలని విజ్ఞప్తి: గంజి శ్రీనివాస్ నేత

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ప్రత్యేక కథనం | గంజి శ్రీనివాస్ నేత తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు మండలిలో అవకాశం…

శివాజీ సేన సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రంగాధంపల్లి అంజి గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శివాజీ సేన సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రంగాధంపల్లి అంజి గౌడ్ (బొడిగే రామాంజన్ గౌడ్) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంతటి కీలకమైన బాధ్యతను అప్పగించిన శివాజీ సేన రాష్ట్ర నాయకత్వానికి…

కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ భేటీ

• పహాచాన్ కార్డుల జారీలో జాప్యంపై మంత్రి దృష్టికి తీసుకెళ్లిన చేనేత నాయకులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్…