ఆధార్లో మార్పులు ఎన్నిసార్లు చేసుకోవచ్చు? పేరు, పుట్టిన తేదీ, చిరునామా.. ఏ వివరాలకు ఎంత పరిమితి?
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలు తప్పుగా నమోదైనా, సమాచారం మారినా వాటిని నవీకరించు కునే అవకాశం ఉంది. అయితే అన్ని వివరాలను ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకునే అవకాశం ఉండదు. కొన్ని వివరాలకు నిర్దిష్ట…
