Category: Telangana

Rangareddy: పాఠశాలలంటే విద్యనబ్యసించే ఆలయాలు : రత్నకుమారి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ పేరొందిన విద్యాలయాలలోని ఒకటైన మైత్రి హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నకుమారి పాఠశాలలో నేటి విద్యాబోధనా విషయంలో విద్యార్థులు స్పందిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు స్పందిస్తున్న తీరుపై…

Rangareddy: శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు వార్డు కార్యాలయంలో ప్రారంభించిన క్రమంలో జీవిత బీమా నమోదు కొరకు వచ్చిన…

ప్రభుత్వ పాఠశాలకు వంశిక ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్యూరిఫయర్ వితరణ

విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించడమే లక్ష్యం: ట్రస్ట్ వ్యవస్థాపకుడు సాయి చరణ్ లక్కీ జమ్మికుంట నవంబర్ 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వంశిక ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఎల్.…

జమ్మికుంటలో పలు వార్డులను సందర్శించిన మున్సిపల్ చైర్మన్

జమ్మికుంటలో పలు వార్డులను సందర్శించిన మున్సిపల్ చైర్మన్ వార్డు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గురువారం ఉదయం పట్టణంలోని పలు వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా…

హుజూరాబాద్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయించిన వొడితల ప్రణవ్

మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 20 పాఠశాలలకు నిధుల కేటాయింపు విద్యతో పాటు క్రీడా మైదానాలు, క్రీడా ఉపకరణాలకు అదనపు నిధులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TGPS) మంజూరు చేయించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి…

బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్

విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన పూదరి రమ్యకృష్ణ అనిల్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జమ్మికుంట వీణవంక మండల పరిధిలోని కోర్కల్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించే బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం…

Medchal-Malkajgiri; సంవిధాన్ రక్షా మార్చ్‌లో పాల్గొన్న బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ , కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ గురువారం ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ,…

Rangareddy: సంవిధాన్ రక్షక్ ర్యాలీలో జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సాధన లక్ష్యంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని లిబర్టీ సర్కిల్ వద్ద డాక్టర్ బి.ఆర్.…

Rangareddy : శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మదినగూడ డివిజన్ పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం, శ్రీ శనీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు…

Rangareddy: పరిసరాల పరిశుభ్రతలో భాగంగా చెత్తచెదారాన్ని శుభ్రంచేసిన సిబ్బంది

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్, కొత్తగూడ ప్రధాన రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాలను సిఎంసి అధికారుల ఆదేశాల మేరకు పరిసరాల పరిశుభ్రతలో భాగంగా సంబంధిత సిబ్బంది చెత్తచెదారాన్ని శుభ్రంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు, చెత్తను నాలాలలో, బహిరంగ…