చేనేత కార్మికుల పెన్షన్లపై ఎంపీ చామలకు రాపోలు వీర మోహన్ వినతి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేనేత కార్మికులకు చేయూత పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, పెన్షన్ ప్రక్రియను సరళతరం చేసి అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ప్రయోజనం అందించాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్…
