Rangareddy: పాఠశాలలంటే విద్యనబ్యసించే ఆలయాలు : రత్నకుమారి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ పేరొందిన విద్యాలయాలలోని ఒకటైన మైత్రి హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నకుమారి పాఠశాలలో నేటి విద్యాబోధనా విషయంలో విద్యార్థులు స్పందిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు స్పందిస్తున్న తీరుపై…
