Rangareddy; మదీనగూడలో ప్రణామ్ హాస్పిటల్స్ నూతన శాఖ ప్రారంభం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రణామ్ హాస్పిటల్స్ నూతన శాఖను ప్రారంభించారు. సుమారు100పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో మల్టీస్పెషాలిటీ వైద్య సేవలతో పాటు మాతృత్వం (Maternity),…
