Hyderabad: 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం పణంగా పెట్టొద్దు: గుజ్జ సత్యం
• ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల మహాధర్నాలు • జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద భారీ ర్యాలీలు • ₹8,000 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి – పాత విధానంలోనే ఫీజు…
