బాబుల్రెడ్డి నగర్ ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాబుల్రెడ్డి నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం అల్పాహార కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్ ఆకుల జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అల్పాహారం అందించారు.…
