జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలి
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ :మహబూబాబాద్ జిల్లా అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మహబూబా బాద్ జిల్లా ఆడహాక్ కమిటీ కన్వీనర్ హనుమండ్ల రామ కృష్ణరెడ్డి విజ్ఞప్తి చేశారు శనివారం జిల్లా…
