Rangareddy : ఆషాఢ మాసంలో భక్తి శోభ – కాటేదాన్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోరింటాకు వేడుకలు
Telangana Express News : ఆషాఢ మాసం సందర్భంగా కాటేదాన్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి గోరింటాకు (మెహిందీ) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు లేత ఆకుపచ్చ చీరలు ధరించి, చేతులకు…
