Karimnagar: తెలంగాణ చేనేత చైతన్య మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న కరీంనగర్లోని పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న తెలంగాణ చేనేత చైతన్య మహాసభ పోస్టర్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.…
