రూ.21,516లకు గణపతి లడ్డూ.. కైవసం చేసుకున్న పోతు రంజిత్ కుమార్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : టీ ఎన్జీవోస్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలంపాట ఉత్సాహంగా జరిగింది. వేలంపాటలో పోతు రంజిత్ కుమార్ రూ.21,516లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ…
