Hyderabad: పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్న మారబోయిన రవి యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై పార్టీ శ్రేణుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో కలిసి శేరిలింగంపల్లి బీఆర్ఎస్…
