కాటేడాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేడాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్వామి వివేకానంద యోగ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగ గురువు భద్రయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.…
