ఓటర్ల వివరాల కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి: సహాయ ఓటర్ల నమోదు అధికారి, తహశీల్దార్ బొమ్మ రాములు పిలుపు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీగూడ, మైలార్దేవ్పల్లి, కాటేదాన్, గగన్పహాడ్, శాస్త్రిపురం మరియు బుద్వేల్ ప్రాంతాల ఓటర్ల జాబితా సవరణ, క్రమబద్ధీకరణపై స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ప్రాముఖ్యత కలిగిన సర్వపక్ష సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ…
