Rangareddy: శ్రీమతి రాగం సుజాత యాదవ్ కు అశ్రునివాళర్పించిన కే. కనకలక్ష్మి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకున్న…
