పర్యావరణ క్విజ్ పోటీల్లో నిజమాబాద్ ప్రథమ స్థానం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిజమాబాద్ (జూలై 24): పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులతో పాటు ప్రజలందరికీ అవగాహన పెంపొందించి.. ఆ క్రతువులో భాగస్వాములను చేసేందుకు కేంద్రం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ‘నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ (ఎన్ఎసీపీసీ)’ను నిర్వహిస్తోంది. ఈ…
