Rangareddy: బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలి : జగదీశ్వర్ గౌడ్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అనేక దేవాలయాల్లో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగ…
