మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం కోటి విద్య స్కూల్ ఉపాధ్యాయుల పిలుపు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు శ్రీరామ కాలనీలోని కోటి విద్య స్కూల్ ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. “మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు మట్టి…
