ఇందిరమ్మ ఇల్లు పేదవాడి సొంతింటి కల: చెరుకు శ్రీనివాస్ రెడ్డి
న్యూస్ డెస్క్ : పేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ “ఇందిరమ్మ ఇల్లు” పథకం ఆశాకిరణంగా నిలుస్తోందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గూడు లేని పేదవాడికి ఆశ్రయం కల్పిస్తూ, కన్నీటి గుడిసెల స్థానంలో…
