Medchal-Malkajgiri: ఘనంగా నిర్వహించిన ఛట్ పూజ వేడుకలలో పాల్గొన్న బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఫతేనగర్ డివిజన్‌లోని శివాలయం సమీపంలో బిహారీ సోదరులు నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి…

Rangareddy: అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్‌కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి తోట వెంకటరమణ , శ్రీమతి తోట విజయలక్ష్మిల కుమారుడు తోట కార్తీక్ అయ్యప్ప స్వామి మాలధారణ సందర్భంగా వారి స్వగృహంలో అయ్యప్ప…

Rangareddy: ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాదం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కొండాపూర్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు చెప్పిన సూక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు పెద్ద…

Rangareddy: ఛత్ పూజ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, గోపిచెరువు వద్ద గోపినగర్ బీహార్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఛత్ పూజ మహోత్సవంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, సూర్య భగవానుడిని, ఛతి…

పత్తికుంట చెరువు వద్ద ఘనంగా ఛట్ పూజా వేడుకలు ఛట్ పూజలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ పరిధిలోని పత్తికుంట చెరువు వద్ద నిర్వహించిన ఛట్ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు పడమటి శ్రీధర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక…

అంజలి కిడ్నీ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

అంజలి కిడ్నీ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రజలందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పట్టణంలోని బాలికల పాఠశాల ఆవరణలో అంజలి కిడ్నీ కేర్ సెంటర్, బాలసముద్రం, హనుమకొండ వారి…

Rangareddy: బాలల భవిష్యత్తుకు విద్య, క్రమశిక్షణ, సమయపాలన ఎంతో కీలకం : హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలోని సంస్కృతి హై స్కూల్‌లో అంతర్జాతీయ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల ఉత్సాహం, ఆనందోత్సాహాల మధ్య సందడిగా సాగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా…

Rangareddy: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సేవలు మరువలేనివి: అనిల్ కుమార్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్ల ప్రాంతంలోని శిశు మంగళ అనాథ ఆశ్రమంలోని బాలబాలికలకు బాలల దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకులైన అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక భోజనం ఏర్పాటుచేసి వారితో కలిసి భారత దేశ మాజీ…

Rangareddy: ఆరుషి, ఆభనలను ఆప్యాయంగా ఆశీర్వదించిన హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్ పుట్ట వినయ్ కుమార్ గౌడ్ దంపతుల కుమార్తెలు చిరంజీవి ఆరుషి, చిరంజీవి ఆభనల నూతన వస్త్రాలంకరణ వేడుకలను కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల…

Medchal-Malkajgiri: భారత్ సమ్మిట్ ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయానికి వేదిక : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన భారత్ సమ్మిట్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి…