Rangareddy: రాగం సుజాత యాదవ్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీడబ్ల్యుసి మెంబర్ డాక్టర్ ఎన్. రఘువీర రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు కీ.శే.రాగం సుజాత యాదవ్ స్వర్గస్తులయ్యారని తెలిసి ఏఐసిసి సీడబ్ల్యుసి సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీర రెడ్డి నల్లగండ్లలోని కార్పొరేటర్…

Hyderabad: మీనాక్షి నటరాజన్ తో సమావేశమైన బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: గాంధీభవన్లో పీఏసీ. సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ , కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి…

Rangareddy: శ్రీ శక్తి సనాతన శక్తి కార్యక్రమంలో గవర్నర్‌కు ఘన సత్కారం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్‌లోని శ్రీశ్రీ శారదాపీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన “శ్రీశక్తి సనాతన శక్తి” కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శివప్రసాద్ శుక్లా హాజరై…

Hyderabad: శ్రీలీల చేతుల మీదుగా ఘనంగా PHT Market గ్రాండ్ ప్రారంభోత్సవం

• 210 షాపులతో ఉప్పల్‌లో నూతన వస్త్ర, జ్యువెలరీ షాపింగ్ గమ్యస్థానం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన PHT Market – Padmashali Handlooms, Textiles & Jewellery గ్రాండ్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రముఖ…

Rangareddy: ప్రజాసమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తాను: జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, నల్లగండ్ల లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ ను స్థానిక అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలోని పలు సమస్యలను…

బాబుల్ రెడ్డి నగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో మాజీ వార్డు సభ్యుడు సోమ శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి…

పద్మ జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలి పురంలో పద్మ జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని…

Rangareddy: పలు కాలనీల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంజుల రఘునాథ్ రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్ పరిధిలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా,దేశభక్తి ఉప్పొంగేలా నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న వేమన కాలనీ, దీప్తిశ్రీనగర్ కాలని, ఫ్రెండ్స్ కాలనీ, శంకర్ నగర్ ఫేజ్1, శంకర్…

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.…

Rangareddy: జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొన్న సుజాత గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగ ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, విద్యార్థులు,…