భక్తులకు మట్టి గణపతుల పంపిణీ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి గణపతుల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బీజేపీ, టీడీపీ నాయకులు భక్తులకు మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు…
శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :.మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని భావన రుషి నగర్‌లో ఉన్న శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి ప్రతిమకు ట్రస్ట్ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి నైవేద్యం…
పసుపు వినాయకుడికి 21 రకాల పత్రాలతో ప్రత్యేక పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి పండగను పురస్కరించుకుని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో పర్యావరణ పరిరక్షణకు అద్దంపట్టేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆదర్శ కాలనీకి చెందిన ఏర్వ కుమారస్వామి నివాసంలో ఆయన కూతురు చేతులతో స్వయంగా తయారు…
సహజసిద్ధ పసుపుతో ‘గణపయ్య’ తయారీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆదర్శ కాలనీలో ఏర్వ గాయత్రి ఆధ్వర్యంలో సహజసిద్ధమైన పసుపుతో గణపతి విగ్రహాన్ని రూపుదిద్దారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి…
జీకేఎస్‌కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో వైభవంగా తైక్వాండో, కర్రసాము బెల్ట్ ప్రమోషన్ పరీక్షలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :శారదానగర్ కమ్యూనిటీ హాల్‌లోని జీకేఎస్‌కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రాంగణంలో ఆదివారం (సెప్టెంబర్ 13) తైక్వాండో, కర్రసాము విభాగాల విద్యార్థులకు బెల్ట్ ప్రమోషన్ పరీక్షలు విజయవంతంగా ముగిసాయి.ఈ పరీక్షలను కేవీకే మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన…
కాలుష్య నివారణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బాబుల్ రెడ్డి నగర్‌లో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ మాజీ వార్డు సభ్యులు…
తల్లిదండ్రుల సేవతోనే గణాధిపత్యం: లోకానికి వినాయకుని దివ్య సందేశం!
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మాతా పార్వతీదేవి తన నలుగు పిండితో రూపు దిద్దుకున్న బాలుడికి ప్రాణముపోసి, తన స్నాన గృహానికి ద్వారపాలకుడిగా ఉంచింది. తల్లి ఆజ్ఞను శిరసావహించి, పరమశివుడిని సైతం అడ్డుకున్న ఆ దృఢ సంకల్పమే వినాయకుని తొలి…
మహాగణపతికి ఘన స్వాగతం: కాటేదాన్, మైలార్దేవపల్లిలో అంగరంగ వైభవంగా ‘గణేష్ ఆగమన్’
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కాటేదాన్, మైలార్దేవపల్లి డివిజన్లలో ప్రతిష్ఠించే గణనాథులకు స్వాగతం పలికేందుకు ‘గణేష్ ఆగమన్’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. డివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో చేపట్టిన ఈ స్వాగత…
గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీసులతో పద్మశాలి యువజన సంఘం సమావేశం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కార్వాన్ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో రాబోయే గణేష్ ఉత్సవాలు, గణేష్ విగ్రహాల ఆగమనం కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కుల్సుంపురా పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాములును కలిసి సమావేశమయ్యారు. ఉత్సవాలను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ…
మన ఊరి న్యూస్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా నిరంతరం వారధిలా పనిచేస్తుందని మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిచెన్న లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) పేర్కొన్నారు. ‘మన ఊరి న్యూస్’ మొబైల్ యాప్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా…
