బీసీ కులగణనపై అమిత్ షా మౌనం వీడాలి: గుజ్జ సత్యం
• జనగణనలో ప్రత్యేక బీసీ కాలమ్ చేర్చాలి • కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించాలి.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ హైదరాబాద్: దేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనకు బీసీ కులగణన అత్యంత…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి నవంబర్ 6 చివరి గడువు.. అర్హులైన పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలి: ఏర్వ సరిత మహేష్ పద్మశాలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని సులేమాన్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థి ఏర్వ సరిత మహేష్ పద్మశాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై కీలక సూచన చేశారు. పట్టభద్రుల ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన…
డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి: తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం
• మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేత హైదరాబాద్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు బీసీ సంక్షేమశాఖ, రవాణాశాఖ…
Rangareddy: పరిసరాల పరిశుభ్రత పాటిద్దాం ఆరోగ్యంగా ఉందాం : బాలరాజు, శివ కుమార్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభికాలనీ, రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీలకు చెందిన ప్రధాన రహదారి పక్కన చెత్తను పడవేస్తుండటంతో వాహనదారులు పాదచారులు పిల్లలు దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతు అనారోగ్యానికి గురవుతున్నందున జిహెచ్ఎంసి అధికారుల ఆదేశాల మేరకు ఎస్ఆర్పీ బాలరాజు,…
ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దళితుడికి కేటాయించాలి మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న పసుపుల జంగయ్యకు అవకాశం కల్పించాలి – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్లు, నవంబర్ 3: ఆమనగల్లు మార్కెట్ కమిటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా దళిత సామాజిక వర్గానికి చైర్మన్ పదవి దక్కలేదని, ఈసారి ఆ చరిత్రను తిరగరాయాలని కేఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక…
Rangareddy: ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో 03వ తేదీ మంగళవారం శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనార్థమై పెద్ద సంఖ్యలో భక్తజనులు ఆలయానికి విచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామి వారిని…
Rangareddy: నందమూరి నగర్ కాలనీలో పాదయాత్రచేసిన నార్నె శ్రీనివాస రావు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్, నందమూరి నగర్ కాలనీ లో నెలకొన్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై విద్యుత్, జలమండలి అధికారులతో, కాలనీ వాసులతో కలసి…
చదువుకున్న పాఠశాలను మరచిపోకుండా అభివృద్ధికి చేయూత.. పూర్వ విద్యార్థి బాబురావు ఆదర్శం! రూ.50 వేల విలువైన సౌండ్ సిస్టమ్ విరాళంగా అందజేత.. పూర్వ విద్యార్థుల సేవలు అభినందనీయం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మనకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో గౌరవంగా జీవించే మార్గాన్ని చూపిన పాఠశాలకు తిరిగి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనే ఆలోచన ప్రతి పూర్వ విద్యార్థిలో ఉండాలి. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తనవంతు…
గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌కు విద్యార్థుల లేఖలు
• యువ భారత సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కడియాల సురేష్ కుమార్ వెల్లడి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ నాయకుడు, విద్యావేత్త, సామాజిక సేవకుడు గుజ్జ సత్యం గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అంశాన్ని…
Rangareddy: వర్షపు నీటి కాలువ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్ సెవెన్ హిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వర్షపు నీటి కాలువ పునరుద్ధరణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగంఅధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.…
