Kamareddy: మల్కాజ్‌గిరి–కామారెడ్డి మార్గంలో ‘కవచ్ 4.0’

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: తెలంగాణలో రైల్వే ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మల్కాజ్‌గిరి–కామారెడ్డి మధ్య సుమారు 108 కిలోమీటర్ల మేర అధునాతన ‘కవచ్ 4.0’ రైల్వే భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే…

Bapatla: చేనేత సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, చీరాల: చేనేత సమస్యల పరిష్కారం కోరుతూ చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యను చేనేత సంఘాల ప్రతినిధులు మంగళవారం కలిశారు. ఏపీ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాల చేనేత…

బీసీ రాజ్యాధికారమే లక్ష్యం.. 122 కిలోమీటర్లకు చేరిన యాత్ర పరిగి నుంచి వికారాబాద్ వైపు కొనసాగుతున్న ఏడో రోజు యాత్ర

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. పరిగి నుంచి వికారాబాద్ వైపు యాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు పాదయాత్ర 122 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. యాత్రలో…

బృందావన్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం 650 మందికి వైద్య పరీక్షలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆరోగ్యమే మహాభాగ్యమనే లక్ష్యంతో రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ బృందావన్ కాలనీలో శ్రీ బాల గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జయదేవ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సంతోష్ గౌర్…

₹2.01 లక్షలకు లడ్డూను దక్కించుకున్న ఫ్రెండ్స్ గ్రూప్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రగతి కాలనీలో ప్రగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం, లక్కీ కూపన్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లడ్డూ వేలంలో ఫ్రెండ్స్ గ్రూప్‌కు చెందిన 11 మంది సభ్యులు సంయుక్తంగా…

గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ కార్యదర్శి పార్వతల రాజేందర్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జంగమ్మెట్‌లోని జై దుర్గా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పార్వతల…

దుర్గా నగర్‌లో గణనాథుడికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దుర్గా నగర్ బంగారు మైసమ్మ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించు కుని ప్రత్యేక…

కొత్తపేటలో 33 అడుగుల బాపూజీ విగ్రహ ప్రారంభోత్సవానికి సీఎం ఆహ్వానం

• నవంబర్‌లో ప్రారంభోత్సవం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచన • చేనేత సమస్యలపై సీఎంకు వినతిపత్రం.. పరిష్కారానికి సానుకూల స్పందన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: కొత్తపేట సెంటర్‌లో ఎల్బీనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే 33 అడుగుల…

క్షయ వ్యాధి నిర్మూలనపై అదనపు కలెక్టర్ సమీక్ష

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్షయ వ్యాధి రహిత భారత్ కార్యక్రమం అమలుపై రాజేంద్రనగర్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మోహి సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ స్వర్ణకుమారితో కలిసి జిల్లా స్థాయి వైద్యాధికారులు, పర్యవేక్ష…

Rangareddy: ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావుకు ధన్యవాదాలు : దొడ్ల వెంకటేష్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ చౌరస్తా వద్ద నుండి హౌసింగ్ బోర్డు వెళ్లే ఉషముల్లపూడి ప్రధాన రహదారీలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2నుండి శంషిగూడ వెళ్ళే హైటెన్షన్ రోడ్డు నాలుగు రోడ్ల కూడలివద్ద ఉదయం సాయంత్రం ప్రజలు…