Author: telanganaexpress

Hyderabad: పోరాటాల వేదిక మారింది… ఇప్పుడు సోషల్ మీడియానే ప్రజల శక్తి: గుజ్జ సత్యం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఒకప్పుడు ఉద్యమం అంటే వీధి. పోరాటం అంటే ధర్నా చౌక్. నిరసన అంటే చేతిలో ప్లకార్డు, నోట నినాదం. ప్రజల సమస్య ప్రభుత్వానికి వినిపించాలంటే వేలమందిని సమీకరించాలి. ఒక వార్త రాష్ట్రం దాటాలంటే పత్రికలో చోటు…

జంతర్ మంతర్ విద్యార్థుల ఉద్యమం దేశ విద్యా వ్యవస్థకు మేలుకొలుపు కావాలి

• విద్యార్థుల గొంతును అణచివేయడం కాదు • సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ బాధ్యత • పరీక్షల పారదర్శకత, నియామకాలలో జవాబుదారీతనం, విద్యా సంస్కరణలపై కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలి • జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ…

Hyderabad: జక్కిడి శివచరణ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి: గుజ్జ సత్యం

• బీసీ మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ: గుజ్జ సత్యం హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్, బీసీ–యాదవ సామాజికవర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్…

హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత గడువులో బకాయిలు విడుదల చేయాలి

• ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలి.. ఒక్క విద్యార్థి కూడా నష్టపోకూడదు • జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై కొనసాగుతున్న అనిశ్చితికి ప్రభుత్వం తక్షణమే ముగింపు…

Hanumakonda: భద్రకాళి అమ్మవారిని దర్శించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు గురువారం సాయంత్రం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ దంపతులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్…

Hyderabad: ఆరెకటిక సమాజం సామాజిక, రాజకీయ, ఆర్థికంగా మరింత బలోపేతం కావాలి: గుజ్జ సత్యం

కోకాపేట, జూలై 10: కోకాపేటలో ఆరెకటిక కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం మరియు సంఘ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం…

Hyderabad: బీసీ శక్తి ఒక్కటైతే… అధికార సమీకరణాలు మారిపోతాయా?

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు నాంది పలుకుతున్న అంశం బీసీ రాజకీయ చైతన్యం. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు రాజకీయంగా ఒకే వేదికపైకి వస్తే అధికార సమీకరణాలు మారుతాయా? అనే ప్రశ్న ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సామాజిక సంస్థల్లో,…

Warangal: సీపీ ఎన్. శ్వేతారెడ్డిని కలిసిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బుధవారం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి…

Kamareddy: డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యం: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 25: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం మనము అందరం కృషి చేయాలి యువత వీటికి చాలా దూరంగా ఉండాలని అన్నారు.…

Siddipet: విత్తన మేళా నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధించాలి: గొల్లపల్లి కనకయ్య యాదవ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: దౌల్తాబాద్ మండల రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో రైతులు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్ సూచించారు. రైతులకు…