Author: Aerva Kumara Swamy

పట్టభద్రుల ఓటరు నమోదు శిబిరం.. 100కు పైగా దరఖాస్తుల నమోదు – గుడిమల్కాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కర్వాన్ నియోజకవర్గ పరిధిలోని గుడిమల్కాపూర్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసన మండలి ఓటరు నమోదు శిబిరాన్ని నిర్వహించారు. గుడిమల్కాపూర్ బీఆర్‌ఎస్ డివిజన్ నాయకుడు అంబటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ…

రాజేంద్రనగర్ సర్కిల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: కొలన్ సుభాష్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాజేంద్రనగర్–అత్తాపూర్ సర్కిల్ ఇన్‌చార్జి కొలన్ సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్, మైలార్‌దేవ్‌పల్లి…

అధికారుల నిర్లక్ష్యానికి అంతులేదా? రోడ్లపైనే చెత్తకుప్పలు.. ప్రజలకు నరకయాతన! – మధురానగర్‌లో అధ్వానంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. – మధుబన్ కాలనీ వద్ద చెత్త పాయింట్‌ను మార్చాలి: యు. విజయ్ కుమార్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీల్లో నెలకొన్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని టీడీపీ సీనియర్ నాయకుడు యు. విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్న…

రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ టీవీ ప్రారంభం – ఆధునిక సాంకేతిక విద్యకు దాత రాహుల్ అగర్వాల్ చేయూత

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాజేంద్రనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్ హాజరయ్యారు. మండల విద్యాశాఖాధికారి…

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: కోలన్ సుభాష్ రెడ్డి నవంబర్ 6లోపు ఓటు నమోదు చేసుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్ల పరిధిలోని పట్టభద్రులందరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలన్ సుభాష్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైదర్‌గూడలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు…

భక్తిశ్రద్ధలతో ముగిసిన దేవీ నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి చీరల వేలంలో మహిళలకు అదృష్టం! – పల్లె చెరువులో అమ్మవారి నిమజ్జనం.. భక్తి, సంప్రదాయం, ఐకమత్యానికి ప్రతీకగా ఉత్సవాలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా ముగిశాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన…

కాటేడాన్ నీరుపయోగంగా ఫుట్‌వేర్ కేంద్రం.. ​– ప్రజలకు ఉపయోగపడే మరో ప్రాంతానికి మార్చాలి ​– మూసివేసిన లిఫ్ట్‌లు, అపరిశుభ్రతపై తెలంగాణ రక్షణ సేన నాయకుడు తిమ్మప్ప కురుమ ఆగ్రహం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నగరంలోని కాటేడాన్ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారుతున్నాయని, ప్రజాధనం వృథా కాకుండా అధికారులు వెంటనే స్పందించాలని తెలంగాణ రక్షణ సేన నాయకుడు తిమ్మప్ప కురుమ…

దసరా సంబరాలు భక్తి, ఐక్యతకు ప్రతీకలు మైలార్ దేవ్‌పల్లి డివిజన్ అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించిన టీడీపీ సీనియర్ నాయకుడు యు. విజయ్ కుమార్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని మైలార్ దేవ్‌పల్లి డివిజన్‌లో నిర్వహించిన దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యు. విజయ్ కుమార్ దసరా సంబరాల్లో…

రాజేంద్రనగర్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గాజుల నరేష్ యాదవ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల నరేష్ యాదవ్ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై…

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు కాటేదాన్ డివిజన్ మాజీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమ శ్రీనివాస్ గుప్త హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు.…