Author: Murthy

22 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై పోచంపల్లి చేనేతకు గుర్తింపు

చిటికి లూమ్స్ సీఈఓ వైష్ణవి ప్రస్థానం.. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తూ ప్రపంచ మార్కెట్ వైపు అడుగులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ చేనేత వైభవానికి ప్రతీకగా నిలిచిన పోచంపల్లి నుంచి వచ్చిన 22 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త వైష్ణవి, తన…

త్యాగాల కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలి: వల్లకటి రాజ్ కుమార్

• డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పద్మశాలి సంఘం విజ్ఞప్తి.. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య…

24వ పద్మశాలి దసరా మేళాకు ఆహ్వాన పత్రికల అందజేత

• పద్మశాలీల ఐక్యత, సమాజ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం సంస్థాన్ నారాయణపురం: హైదరాబాద్‌లోని ఆటోనగర్‌ హరిణి వనస్థలి పార్కులో నవంబర్‌ 1, 2026 (ఆదివారం) నిర్వహించనున్న 24వ పద్మశాలి దసరా మేళాకు సంబంధించి సంస్థాన్ నారాయణపురంలో ఆహ్వాన పత్రికలను అందజేశారు. దసరా మేళా…

గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి

• విద్యారంగ సేవలకు గుర్తింపు ఇవ్వాలి • BSMAT రాష్ట్ర కార్యవర్గం, జిల్లా ప్రతినిధులు, విద్యావేత్తల ఏకగ్రీవ విజ్ఞప్తి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్‌: విద్యారంగంలో 20 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్న గుజ్జ సత్యంకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం…

నర్సంపేట దసరా ఉత్సవాల్లో పర్స్ చోరీ.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నిర్వహించిన దసరా ఉత్సవాల సందర్భంగా ఓ వ్యక్తి పర్సు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందింది. పండుగ వేడుకలను వీక్షించేందుకు వెళ్లిన సమయంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు…

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

• దాస్యం వినయ్ భాస్కర్,నన్నపనేని నరేందర్‌తో కలిసి ప్రత్యేక పూజలు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, వరంగల్: ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం అమ్మవారిని దర్శించుకుని…

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గుజ్జ సత్యంకు అవకాశం కల్పించాలి

• సోమాజిగూడ బీసీ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. • బీసీ ఉద్యమం, చేనేత కార్మికుల సంక్షేమం, విద్యా–వైద్య రంగాల్లో సేవలకు గుర్తింపు ఇవ్వాలని వక్తల విజ్ఞప్తి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ నాయకుడు, చేనేత కార్మిక…

హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బృందం

• చేనేత రంగ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో చర్చ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ విప్ ఇరవత్రి అనిల్ కుమార్, జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న…

బీసీ ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి

• గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి: ఉస్మానియా విద్యార్థి నాయకుడు చేరాల వంశీ • బీసీ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులకు గుర్తింపు ఇవ్వాలి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ…

ఈరవత్రి అనిల్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి: పద్మశాలి సంఘం నేతల విజ్ఞప్తి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఈరవత్రి అనిల్ కుమార్ కు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ (MLC) పదవి కేటాయించాలని పద్మశాలి సంఘం నాయకులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత నెల 30న సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి…