Medchal: మార్కండేయ దేవాలయంలో శ్రీ గౌరీ మాత దివ్య అలంకార దర్శనం
దేవీ నవరాత్రుల ఐదో రోజు ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మేడ్చల్ జిల్లా, కాప్రా మండలం: దేవీ నవరాత్రుల సందర్భంగా జవహర్ నగర్లోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో ఐదో రోజు శ్రీ గౌరీ మాతను విశేషంగా అలంకరించి భక్తులకు దివ్య…
