Author: Konda Sreenivasu

Rangareddy: ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పద్మావతి, పద్మజ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పీఎం శ్రీ జడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఎస్ ఏ మ్యాధ్స్ బెస్ట్ టీచర్ గా పద్మావతి, ఎస్ఏ బయోసైన్స్ బెస్ట్ టీచర్ గా పద్మజ రంగారెడ్డి జిల్లా ప్రభావ శీలమైన ఉపాధ్యాయులుగా రాణిస్తూ,…

Rangareddy: జాతీయ రహదారి పనుల్లో తొలగించిన బస్ స్టాప్‌ను పునరుద్ధరించాలి : రఘునాథ్ రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : చందానగర్ , పటాన్ చెరువు ముంబై జాతీయ రహదారి పనుల్లో భాగంగా జ్యోతి నగర్ అశోక్ నగర్ సమీపంలో తొలగించిన బస్ స్టాప్‌ను వెంటనే పునరుద్ధరించాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి…

Medchal-Malkajgiri: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకల్లో బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: భారత్ నగర్‌లోని గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు.…

Rangareddy: ఉట్టి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర యాదవ మరియు కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉస్మానియా విద్యార్థుల ఆహ్వానం మేరకు నిర్వహించిన ఉట్టి కార్యక్రమంలో రాష్ట్ర యాదవ మరియు కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో…

Rangareddy: నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పలువురు ఆత్మీయులు, స్నేహితులతో కలిసి మియాపూర్‌కు చెందిన రెండు కుటుంబాల నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని, కుటుంబ సభ్యులకు…

Rangareddy: 8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన షేక్ చాంద్ పాషా

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా 8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమాండెంట్‌తో పాటు అసిస్టెంట్ కమాండెంట్లు…

Rangareddy: లబ్ధిదారులకు కార్డులు అందజేసిన ఆరెకపూడి గాంధీ, హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ క్యాంపు కార్యాలయంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే గాంధీతో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్…

Rangareddy: త్రివేణి టాలెంట్‌ స్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని త్రివేణి టాలెంట్‌ స్కూల్‌ లింగంపల్లి శాఖలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు, గోపికల వేషధారణలో బాలికలు సందడి చేశారు. చిన్నారుల ముద్దుముద్దు వేషధారణలు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ…

Medchal-Malkajgiri: రోడ్డు వైడెనింగ్‌తో రోడ్లపాలైన చిరు వ్యాపారుల బతుకులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మూసాపేట డివిజన్‌లోని చిత్తారమ్మ టెంపుల్ పరిసర ప్రాంతంలో రెండు రోడ్డు వైడెనింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో, అక్కడ ఎన్నో ఏళ్లుగా తోపుడు బండ్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ…

Rangareddy: వై.ఎస్.ఆర్ చిత్ర పటానికి నివాళులర్పించిన వెంకటేష్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో పేదల పెన్నిధి, అభివృద్ధి ప్రదాత, జన హృదయాల్లో చెరగని ముద్రవేసి దివికెగిసిన ప్రియతమ నేత స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా…