Author: Konda Sreenivasu

Rangareddy: శ్రీమతి రాగం సుజాత యాదవ్ అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తంచేసిన కే. కనకలక్ష్మి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్ పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ అకాల మృతి పట్ల పాపి రెడ్డి కాలనీ…

Rangareddy: ఘనంగా హెచ్పీసీఎల్ నవ్య10కిలోల సిలిండర్ ప్రారంభోత్సవం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, డోయెన్స్ కాలనీ సమీపంలోని గంగా హెచ్పీసీఎల్ పెట్రోల్ పంప్ ప్రాంగణంలో మొదటి విక్రయ కేంద్రంగా హెచ్పీసీ ఎల్ నవ్య10కిలోల సిలిండర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవేష్…

Rangareddy: పేద, మద్యతరగతి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్పల్లి 9ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద కట్టబోయే ఇందిరమ్మ టవర్ ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండటంతో, కార్యక్రమ ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలసి టిపిసిసి ఉపాధ్యక్షులు,కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి…

Rangareddy: ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు స్థలాన్ని రేపు జరగనున్న ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా…

Rangareddy: భక్తుల అన్న ప్రసాదాల కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్, బేరి రామచందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, నేతాజీ నగర్ లో శ్రీశ్రీశ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ అమ్మవారి ఘనంగా బోనాల పండుగ కార్యక్రమంలో భాగంగా భక్తులు సమర్పించిన ఒడిబియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు నైవేద్యముగా ఉండి…

Rangareddy: శాతవాహన నగర్ కాలనీలో పాదయాత్ర చేపట్టిన నార్నె శ్రీనివాసరావు.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎమ్ టీ శాతవాహన నగర్ కాలనీలో కాలనీవాసుల పిలుపుమేరకు పలు సమస్యలపై పాదయాత్ర చేపట్టిన హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు హెచ్ ఎమ్ టీ…

Medchal-Malkajgiri: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ టవర్స్ కు భూమిపూజ : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: పేదల సొంతింటి కల సాకారానికి శిలాఫలకం పడబోతోంది. కె.పి.హెచ్.బి 7,9, ఫేజ్ మరియు గోకుల్ ప్లాట్స్ మధ్యలో ఉన్న 5.87 ఎకరాల స్థలంలో పేదలకోసం 43కోట్ల ఖర్చుతో 4టవర్లను నిర్మించనున్నారు. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో నిర్మించబోయే…

Rangareddy: బోనాల పండుగ పలారం బండి కార్యక్రమంలో మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన పలారం బండి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ తెలంగాణ…

Rangareddy: బోనాలు, పలహారం బండి ఊరేగింపు మహోత్సవాలలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్, బోనాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మియాపూర్‌లో నిర్వహించిన బోనాలు మరియు పలహారం బండి ఊరేగింపు మహోత్సవాల్లో రాచమల్ల కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ…

Rangareddy: మౌలిక సమస్యలపై ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి డివిజన్, స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగ లేఅవుట్‌లోని…