Rangareddy: సఫారీ నగర్ సమస్యల పరిష్కారానికి చాంద్ పాషా కృషి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ సఫారీ నగర్‌లో వీధి దీపాలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల సమస్యలను సీనియర్ నాయకులు చాంద్ పాషా బుధవారం పరిశీలించారు. ఈ సమస్యలను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన…
