Medchal-Malkajgiri: బండి రమేష్ సమక్షంలో మైనారిటీ వర్కింగ్ చైర్మన్గా షేక్ నవాజ్ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వర్కింగ్ చైర్మన్గా నియమితులైన షేక్ నవాజ్ ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగ జనతా నగర్ లోని తన నివాసం నుంచి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు,…
