తెలంగాణ పోరాట చరిత్రను ప్రజలకు అందించాలి: వక్తలు
• రవీంద్ర భారతిలో నల్లా నర్సింహులు 33వ వర్ధంతి సభ తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో జరిగిన మహత్తర పోరాట చరిత్రను భావితరాలకు, ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 5) సాయంత్రం…
