Rangareddy: పరిశుభ్రత పాటిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం : బాలరాజు, శివ కుమార్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్; శేరిలింగంపల్లి డివిజన్, సురభికాలనీ, రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీలకు చెందిన ప్రధాన రహదారి పక్కన చెత్తను పడవేస్తుండటంతో వాహనదారులు పాదచారులు పిల్లలు దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతు అనారోగ్యానికి గురవుతున్నందున సిఎంసి అధికారుల ఆదేశాల మేరకు ఎస్ఆర్పీ బాలరాజు,…
