Rangareddy: జ్యూస్ సెలూన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి, నల్లగండ్ల ప్రధాన రహదారిలో క్రీమ్ స్టోన్ పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన జ్యూస్ , హెయిర్, బ్యూటీ, నెయిల్స్, మేకప్ సెలూన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి…
