హైకోర్టు ఉద్యోగ పరీక్షలకు తేదీ ఖరారు ఆగస్టు 29న ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ పరీక్షలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో న్యాయశాఖ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసుల్లోని ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్), ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఓఎంఆర్ ఆధారిత పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈ మేరకు జనవరి 19, 2026న…
