రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.…
