ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యూఎస్పీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యూఎస్పీసీ (ఉపాధ్యాయ పోరాట కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మండల యూటీఎఫ్ అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ…
