పాత ఫోటో ఫ్రేములు, విగ్రహాల గౌరవప్రద సేకరణకు ప్రత్యేక కార్యక్రమం పర్యావరణ పరిరక్షణతో పాటు మత విశ్వాసాలకు గౌరవం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పాతబడిన, దెబ్బతిన్న లేదా వినియోగంలో లేని దేవతా విగ్రహాలు, దైవ చిత్రపటాలు, ఫోటో ఫ్రేములను గౌరవప్రదంగా సేకరించి పర్యావరణహిత పద్ధతిలో పునర్వినియోగం చేసేందుకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.…
