కాటేదాన్ బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక కొలనులో బొజ్జ గణపయ్య నిమజ్జనం – పాల్గొన్న ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఐక్యతే బలం.. సేవే స్ఫూర్తి అనే సందేశంతో కాటేదాన్లో వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్…
